జాతీయ వార్తలు

జమ్మూకశ్మీర్‌లో ఆంక్షలు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్: ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూకశ్మీర్‌లో విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేశారు. ఈ మేరకు పౌర సంబంధాల శాఖ అధికారులు ఓ ప్రకటన చేస్తూ మొబైల్, ల్యాండ్‌లైన్ ఫోన్లు పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించారు. కుప్వారా, హంద్వారా ప్రాంతాలలో మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ట్రాఫిక్ కూడా గణనీయంగా పెరిగింది. అన్ని ప్రాంతాల్లోనూ ఆంక్షలు ఎత్తివేసినట్లు వెల్లడించారు.