క్రీడాభూమి

నార్త్‌ఈస్ట్‌పై ఢిల్లీ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, నవంబర్ 28: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో శనివారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో నార్త్‌ఈస్ట్ యునైటెడ్‌పై ఢిల్లీ డైనమోస్ 2-1 తేడాతో విజయం సాధించినప్పటికీ, ఇరు జట్లు నింపాదిగా ఆడి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి. మ్యాచ్ 30వ నిమిషంలో ఢిల్లీ ఆటగాడు రాబిన్ సింగ్ గోల్ చేయగా, మరో ఏడు నిమిషాల్లోనే నార్త్‌ఈస్ట్‌కు సిత్యసేన్ సింగ్ ఈక్వెలైజర్‌ను అందించాడు. 88వ నిమిషంలో డాస్ సాంటోస్ గోల్‌తో ఢిల్లీ గెలిచింది.