జాతీయ వార్తలు

విశాఖలో ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: నీటి ఎద్దడి కారణంగా మహారాష్టల్రో ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరపరాదని బాంబే హైకోర్టు ఆదేశించడంతో కొన్ని మ్యాచ్‌లు విశాఖలో జరిగే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ కోచ్ పారిస్ మాంబ్రే శుక్రవారం ఇక్కడి మధురవాడ క్రికెట్ స్టేడియంను పరిశీంచారు. ఈ స్టేడియంలో సౌకర్యాలు బాగున్నాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం సమ్మతించాక విశాఖలో ఐపిఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు.