ఐడియా

ఇలా చేద్దాం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ముల్లంగి ముక్కలను నానబెట్టిన నీటిలో యాలకుల ముద్ద వేసి తింటే గొంతులో వాపు తగ్గుతుంది.
* భోజనం ముగిశాక ఒకటి, రెండు యాలకులు తీసుకుంటే నోరంతా సువాసనతో గుబాళిస్తుంది.
* గొంతులో మంటతో, దగ్గుతో మాట బొంగురుపోతుంటే ఉదయానే్న రెండు, మూడు యాలకులను నమలి, ఆ తర్వాత గోరు వెచ్చని నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
* పిల్లలు గొంతు సమస్యతో బాధ పడుతుంటే యాలకుల పొడిని మరగించిన నీటిలో వేసి చల్లారాక తాగిస్తే ఉపశమనం కలుగుతుంది.
* వాంతులు అయ్యాక నోటిలో దుర్వాసన పోవాలంటే యాలకుల పొడిని నీటిలో మరగించి తాగాలి. ఇలా చేస్తే వాంతులు తగ్గడమే గాక, శరీరంలో నీరసం తగ్గిపోయి కొత్త ఉత్తేజం కలుగుతుంది.
* కలకండతో పాటు యాలకుల పొడిని ముద్దలా చేసుకుని బుగ్గన పెట్టుకుంటే నోట్లో పొక్కుల సమస్య అంతరిస్తుంది.
* కాసింత యాలకుల పొడి, చిన్న అల్లం ముక్క, ఒక లవంగం, నాలుగైదు తులసి ఆకులను ముద్దగా చేసి తింటే వర్షాకాలంలో దగ్గు, జలుబు, తుమ్ములు వంటివి తగ్గుముఖం పడతాయి.
*

మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003