ఐడియా

యాలకులతో ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాలకులు.. కేవలం వంటల్లోనే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. తీపి పదార్థాలకు రుచి, మంచి వాసన ఇచ్చే ఈ యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. అంతేగాక జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎదురైనప్పుడు యాలకులు ఏదో ఒక రూపంలో తీసుకుంటే అవి తగ్గుముఖం పడతాయి. నోట్లో అల్సర్లు, ఇన్‌ఫెక్షన్లు వంటివి ఉన్నప్పుడు రెండు యాలకులను నోట్లో వేసుకుంటే ఆ సమస్యలు తగ్గిపోతాయి. వికారం, కడుపు ఉబ్బరం, ఆకలి మందగించడం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు యాలకులు తీసుకుంటే అవి దూరమవుతాయి. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో యాలకులకు మించిన సుగంధ దినుసు లేదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.