ఐడియా

టాన్‌ను తొలగిద్దాం ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సన్ టాన్‌ను తొలగించుకోవడానికి నిమ్మరసం, దోసకాయ రసం, గులాబీ నీటిని కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు, చేతులపై అప్లై చేయాలి. పది, పదిహేను నిముషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ మిశ్రమం సన్ టాన్‌ను తొందరగా పోగొట్టడానికి సహకరిస్తుంది. నిమ్మరసాన్ని సన్ టాన్ ఉన్న దగ్గర రాస్తూ మసాజ్ చేసి పది, పదిహేను నిముషాల తర్వాత ఆ సొల్యూషన్ అంతా ఎండిపోయిన తర్వాత చల్లని నీటితో కడగాలి. నిమ్మలోని సిట్రిక్ ఆసిడ్, గులాబీ నీళ్లలోని చల్లదనం సన్ టాన్ తొలగించేలా చేస్తాయి. ఈ మిశ్రమాన్ని తయారుచేసుకుని వారం రోజుల పాటు రిఫ్రిజిరేటర్లో కూడా నిలువ చేసుకోవచ్చు.