ఐడియా

గుండెకు ఔషధంలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయా కాలాల్లో లభించే పలురకాల పండ్లను తింటే ఎన్నో వ్యాధులను నివారించుకోవచ్చని పోషకాహర నిపుణులు చెబుతుంటారు. అలాంటి పండ్లలో ఎంతో విశిష్టమైనది నేరేడు. వీటిలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంలా పనిచేస్తాయని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. అధిక బరువు, మధుమేహం ఉన్నవారు రోజుకు ఎనిమిది నేరేడు పండ్లు తింటే ఉపశమనం పొందవచ్చు. వీటి గింజలను ఎండబెట్టి పొడి చేసి రోజూ నీళ్లలో వేసుకుని తాగితే చక్కటి ఫలితం ఉంటుంది. ఈ పండ్లను తింటే పళ్లు, చిగుళ్ళు బలంగా తయారవుతాయ. సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, మాంగనీసు, జింక్, ఐరన్, విటమిన్ సి, ఎ, ఫోలిక్ యాసిడ్లు వంటి పోషకాలు వీటిలో పుష్కలంగా లభిస్తాయ. వీటిలోని ఐరన్ ఎర్ర రక్తకణాల వృద్ధికి, రక్తాన్ని శుద్ధి చేసేందుకు ఉపయోగపడుతుంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటును, బ్లడ్ క్యాన్సర్‌ను నివారిస్తుంది.