జాతీయ వార్తలు

పగటిపూట హోమాలు, యాగాలు వద్దు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: ప్రస్తుత వేసవిలో బీహార్‌లోని పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు నిత్యకృత్యం కావడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎవరూ హోమాలు, యాగాలు చేయరాదని ఆయన ఆదేశించారు. ఈ ఆదేశాలను తక్షణం అమలు చేయాలని అధికారులకు నితీష్ సూచించారు. కాగా, పగటి పూట ఇళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో వంటలు చేయడం మానేస్తే అగ్నిప్రమాదాలను నివారించవచ్చని కొన్ని గ్రామాల్లో పంచాయతీ పెద్దలు విజ్ఞప్తి చేస్తున్నారు.