క్రీడాభూమి

హాకీలో భారత్‌కు మరో ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర, నవంబర్ 30: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యుఎల్) ఫైనల్స్ లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు పరాజయా న్ని ఎదుర్కొంది. పూల్ ‘బి’లో జరిగిన ఈ పోరులో నెదర్లాండ్స్ 3-1 తే డాతో గెలిచింది. 36వ నిమిషంలో మిక్ వాన్ డెర్ వీర్డెన్, 43వ నిమిషంలో మిర్కో ప్రజ్‌సెర్ గోల్స్ చేయగా, 47వ నిమిషంలో చింగ్లెన్ సనా సింగ్ గోల్ చేసి నెదర్లాండ్స్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాడు. అయతే 54వ నిమిషంలో రాల్ బొవెండెర్ట్ నెదర్లాండ్స్‌కు మరో గోల్‌ను అందిం చాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో ఓడిన భారత్ రెం డో మ్యాచ్‌ని జర్మనీతో డ్రా చేసుకుంది. తాజా పరాజయంతో పూల్‌లో చివరి స్థానికి పడిపోయంది.