జాతీయ వార్తలు

ప్రియాంక మరో ఇందిర హరీష్ రావత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ తనకు మరో ఇందిరాగాంధీలా కన్పిస్తారని, ఆమె భవిష్యత్‌లో రాజకీయంగా కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్‌రావత్ అన్నారు. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. మెజారిటీ ఉన్నప్పటికీ తన ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసి రాష్టప్రతి పాలన విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ చర్య తనకు నిరాశ కలిగించిందని అన్నారు. భవిష్యత్‌లో 356 నిబంధన అమలు చేయడంలో విజ్ఞత ప్రదర్శించాలని హితవు చెప్పారు.