జాతీయ వార్తలు

చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడిని ఇక్కడి ఎయిర్‌పోర్టులో శుక్రవారం అధికారులు తనిఖీ చేసి 3.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల కోసం నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.