ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-142

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. కళ్యాణ్‌రామ్ అతనొక్కడే చిత్రంలో సింధుతులానీ పాత్ర పేరు? మణిరత్నం సినిమా?
3. రవితేజ ‘బలుపు’ చిత్రానికి దర్శకుడు?
4. బాపు ‘రాధాగోపాలం’ చిత్రానికి సంగీత దర్శకుడు?
5. రౌడీ ఫెలో చిత్రంలో హీరో నారా రోహిత్‌కు జోడీ?
6. ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రానికి దర్శకుడు?
7. ఎన్టీఆర్ -సావిత్రి నటించిన ‘నాదీ ఆడజనే్మ’ సినిమాకు నిర్మాత?
8. కోకిలమ్మలో కొమ్మమీద కోకిలమ్మ కుహూ అన్నది పాట పాడిందెవరు?
9. ‘నడిరేయి ఏ జాములో/ స్వామి నిను చేర దిగి వచ్చునో’ పాట ఏ సినిమాలోది?
10. పక్క ఫొటోలోని నటి ఎవరు?

సమాధానాలు- 140

1. కవచం
2. మాస్టర్ వేణు
3. లోక్‌సింగ్
4. ఓ బేబీ
5. గులేబకావళి కథ
6. జెనీలియా
7. ఎస్ రాధాకృష్ణ
8. స్వర్ణ కమలం
9. ఇంద్రగంటి
మోహన కృష్ణ
10. నభానటేష్

సరైన సమాధానాలు రాసిన వారు

ఏపీవీ కిషోర్ చంద్ర, సికింద్రాబాద్
నాగేశ్వర్, శ్రీకాకుళం
పోలా రామకృష్ణ, హైదరాబాద్
బి చెంచురామయ్య, హైదరాబాద్
ఎల్ అహ్మద్, సుల్తానాబాద్
జివిఎస్, నిజామాబాద్
కెఎన్‌ఎస్ స్వామి, అత్తిలి
పిఎల్ సుజాత, అద్దంకి
కెవీఎస్‌ఎన్ మూర్తి, చీరాల
ఎం సుధీర్, బెల్లంపల్లి
ఎన్‌కెపి హిమజ, బూర్గంపహాడ్
కె కెర్తీక్, నరసాపురం
ఎస్ రమ్య, డి గన్నవరం
జీవీఎస్, రాజమండ్రి
అల్లాడ వెంకటేశ్వర రావు, తుని

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్