ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-132

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ సినిమాలోది...?
2. వరుణ్ సందేశ్, హరిప్రియ నటించిన అబ్బాయ క్లాస్ అమ్మాయ మాస్ సినిమా దర్శకుడు?
3. జూనియర్ ఎన్టీఆర్‌ను ‘ఊసరవెల్లి’ చేసిన దర్శకుడు?
4. మన్మధుడి మెయన్ హీరోయన్?
5. పాండవ వనవాసంలో భీముడిగా కనిపించింది ఎవరు?
6. ఏఎన్‌ఆర్ ‘పునర్జన్మ’కు సంగీత దర్శకుడు?
7. ‘కాదు సుమా కలకాదు సుమా’ ఈ పాట ఏ సినిమాలోనిది
8. అల్లు అర్జున్ ‘బన్నీ’ చిత్రానికి నిర్మాత
9. ‘మానసవీణా.. మధుగీతం’ అన్న పాట రచయత?
10. పక్క ఫొటోలోని ఒకప్పటి హీరోయన్ ఎవరు?

సమాధానాలు- 130

1) పంతం
2) ఇది తియ్యని వెనె్నల రేయి
3) వై విజయ
4) ఎ సంజీవి
5) మన్మథుడు
6) ఎన్టీఆర్, శ్రీదేవి
7) శోభన్‌బాబు
8) అర్జున్
9) జయం మనదే
10) హన్సిక

సరైన సమాధానాలు రాసిన వారు

కె.మురళీకృష్ణ, చీరాల
యన్.శివస్వామి, బొబ్బిలి
పియమ్‌పి నాగేశ్వర్, శ్రీకాకుళం
పి లక్ష్మీసుజాత, అద్దంకి
బి చెంచురామయ్య, హైదరాబాదు
లతీఫొద్దీన్ అహమద్, సుల్తానాబాద్
పి ప్రణవి, రాజమండ్రి
కెవిఎస్‌ఎస్‌ఎన్ సురేంద్ర, అల్లవరం
బి బాలసుబ్రహ్మణ్యం, గుంటూరు
జెబి సూరజ్, పాలకొల్లు
పట్ట్భా నారాయణ, కదిరి
డి ఇమ్మాన్యుయేల్, నర్సాపురం
హెచ్ అమర్‌నాథ్, ఉప్పల్
పి వరలక్ష్మి, విశాఖపట్నం
ఎల్‌ఎస్ పాత్రుడు, విశాఖ
ఏ రమణమ్మ, గుంటూరు
వై సారథి శ్రీనివాస్, సికింద్రాబాద్

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్