జాతీయ వార్తలు

పార్లమెంట్‌కు రావటం ఫరూక్ రాజ్యాంగ హక్కు:కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు నేడు ప్రారంభమయ్యాయి. దివంగత నేతలకు నివాళులర్పించిన తరువాత లోకసభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. కశ్మీర్‌లో ఏం జరుగుతుందని, ప్రతిపక్ష పార్టీల నేతలను హౌజ్ అరెస్టు చేసి 108 రోజులు అయిందని, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాను హౌజ్ అరెస్టు చేశారని, ఆయన ఎంపీ అని, పార్లమెంటుకు రావటం రాజ్యాంగ హక్కు అని అన్నారు. అలాగే సోనియా, రాహుల్, ప్రియాంక, రాబర్ట్ వాద్రాలకు ఇచ్చే ఎస్‌పీజీ భద్రత రద్దుపైన ఆయన మాట్లాడారు.