క్రీడాభూమి

కోమ్‌కు పతకం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎఐబిఎ ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్
రియో డి జెనీరో, డిసెంబర్ 5: అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్‌లో భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల 51 కిలోల విభాగంలో పోటీపడుతున్న ఆమె సెమీస్ చేరింది. నిబంధనలను అనుసరించి సెమీస్‌లో ఓడిన ఇద్దరు బాక్సర్లకు కాంస్య పతకం లభిస్తుంది. క్వార్టర్ ఫైనల్‌లో వెనుజులాకు చెందిన కర్లా మాగ్లికోను 33 ఏళ్ల కోమ్ చిత్తుచేసింది. సెమీ ఫైనల్ ఫైట్‌లో ఆమె వర్జీనియా ఫచ్‌తో తలపడుతుంది.
(చిత్రం) మేరీ కోమ్