జాతీయ వార్తలు

టాంగ్దర్‌ సెక్టార్‌లో కాల్పులు : ముగ్గురు ఉగ్రవాదుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము కాశ్మీర్‌: కుప్వారా జిల్లా టాంగ్దర్‌ సెక్టార్‌లో సైనిక శిబిరాలపై ఉగ్రవాఉదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భారత జవాన్లు ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టారు. ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టినట్లు భద్రతా దళాలు తెలిపాయి. దాదాపు ఏడు గంటల పాటు ఇరు వర్గాల మధ్యా ఎదురు కాల్పులు జరిగాయని చెప్పాయి.