క్రీడాభూమి

లోపాలు లేకపోతేనే డిఆర్‌ఎస్ అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ఎలాంటి లోపాలు లేవని స్పష్టమైన త ర్వాతే అంపైర్స్ డిసిషన్ రివ్యూ సిస్టం (డిఆర్‌ఎస్)ను అమలు చేస్తామ ని అప్పటి వరకూ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తామని భారత క్రికెట్ ని యంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ స్పష్టం చే శాడు. గురువారం అతను పిటిఐతో మాట్లాడుతూ ప్రస్తుత డిఆర్‌ఎస్ లో కొన్ని లోపాలు ఉన్న విషయాన్ని భారత్ చాలాకాలంగా చెప్తునే ఉందని అన్నాడు. ఈలోపాలను సవరించుకుంటే తప్ప సరైన ప్రయో జనం ఉండదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్‌గా కూ డా వ్యవహరిస్తున్న మనోహర్ అన్నాడు.
స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషులైన అంకిత్ చండీలా, హికేన్ షాపై చ ర్యలను వచ్చేనెల ఖరారు చేస్తామని మనోహర్ తెలిపాడు.