జాతీయ వార్తలు

తమిళనాడు అసెంబ్లీలో 89 మంది డీఎంకే ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: ముఖ్యమంత్రి జయలలితపై తీవ్ర విమర్శలు చేసినందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకేలోని మొత్తం 89 మంది ఎమ్మెల్యేలను వారం రోజుల పాటు సస్పెండ్‌ చేశారు. జయలలిత డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నారని డీఎంకే ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తూ ఆందోళన చెయ్యడంతో అసెంబ్లీ స్పీకర్‌ పి.ధనపాల్‌- డీఎంకే నేత స్టాలిన్‌ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలనందరినీ సస్పెండ్‌ చేశారు. డీఎంకే ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు పంపారు. స్టాలిన్‌ను భద్రతాసిబ్బంది ఎత్తి బయటకు తీసుకెళ్లారు.