జాతీయ వార్తలు

కొత్త బిల్లు తీసుకురండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్‌జెఎసి రద్దుపై ఎంపీల డిమాండ్
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జెఎసి) రద్దును లోక్‌సభలో పలువురు సభ్యులు గురువారం తీవ్రంగా వ్యతిరేకించారు. న్యాయమూర్తులు కూడా జవాబుదారీగా వ్యవహరించాలని, ఇందుకు తగిన ఏర్పాట్లు జరగాలని సూచించారు. ఎన్‌జెఎసిని అమలు చేయడానికి ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకురావాలని అన్నాడిఎంకె సభ్యుడు కామరాజు, టిడిపి సభ్యుడు పి రవీంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ కొత్త చట్టంలో న్యాయనియామకాల కమిషన్‌ను కూడా ఏర్పాడు చేసే వెసులుబాటు ఉండాలన్నారు. ఆ సందర్భంగా జోక్యం చేసుకున్న డిప్యూటీ స్పీకర్ తంబిదురై‘ న్యాయవ్యవస్థ కూడా పార్లమెంటుకు జవాబుదారే.. పార్లమెంటే సుప్రీం’ అని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ కార్యనిర్వహక బాధ్యతలను కూడా చేపడుతోందని ఆయన అన్నారు.