క్రీడాభూమి

ఢిల్లీ డైనమోస్, కేరళ బ్లాస్టర్స్ మ్యాచ్ డ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్న మెంట్‌లో గురువారం ఢిల్లీ డైనమోస్, కేరళ బ్లాస్టర్స్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరి మూడు గోల్స్ చేశాయ. ఢిల్లీ తరఫున 7వ నిమిషంలో డాస్ సాంటోస్, 40వ నిమిషంలో అదిల్ నబీ, 90వ నిమిషంలో సెనాజ్ సింగ్ గో ల్స్ చేశారు. కేరళకు క్రిస్ డాంగిల్ (9వ నిమిషం), జవో కోయంబ్రా (30వ నిమి షం), ఆంటానియో జర్మొన్ (39వ నిమిషం) గోల్స్ అందించారు.