క్రీడాభూమి

ఫైనల్స్‌కు భారత జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జనీరో : రియో ఒలింపిక్స్‌లో ఆర్టిస్టిక్స్‌ జిమ్నాస్టిక్స్‌లో భారత జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ ఫైనల్‌కు క్వాలిఫై అయింది. ఈ ఘనత సాధించిన భారత తొలి జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించింది. దీపా క్వాలిఫికేషన్ రౌండ్‌లో సత్తా చాటింది. ఫైనల్‌కు అర్హత సాధించింది.