క్రీడాభూమి

కోట్లా మైదానాన్ని పరిశీలించిన దల్జీత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 28: భారత్, దక్షిణాఫ్రి కా జట్ల మధ్య డిసెంబర్ 3 నుంచి ప్రారంభం కానున్న చివరి, నాలుగో టెస్టుకు ఆతిథ్యం ఇ వ్వనున్న ఫిరోజ్ షా కోట్లా మైదానాన్ని బిసిసి ఐ పిచెస్ అండ్ గ్రౌండ్స్ కమిటీ చైర్మన్ దల్జీత్ సింగ్ శనివారం పరిశీలించాడు. వికెట్‌పై ప గుళ్లు, పచ్చిక వంటి అంశాలను క్షుణ్ణంగా అ ధ్యయనం చేశాడు. ఈ పిచ్ టెస్టు క్రికెట్‌కు పనికి వస్తుందా లేదా అన్న విషయంపై ఆది వారం ప్రకటన వెలువడే అవకాశం ఉంది.