జాతీయ వార్తలు

రాజ్యాంగ దినంగా నవంబర్ 26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీఠికపై అధికారులు ప్రమాణం చేయాలి ప్రభుత్వం ఆదేశం
న్యూఢిల్లీ, నవంబర్ 23: సద్భావన, ఉగ్రవాద నిరోధన, ఏక్తా, స్వచ్ఛ భారత్ ప్రమాణాలు నిర్ధేశిత సందర్భాల్లో చేస్తూ వచ్చిన ప్రభుత్వం అధికారులు ఇకనుంచి ప్రతి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ పీఠికా ప్రమాణాన్ని కూడా చేయాల్సి వస్తుంది. ఏటా నవంబర్ 26ను రాజ్యాంగ దినం పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రతి నవంబర్ 26న అధికారులు రాజ్యాంగ పీఠికా ప్రమాణాన్ని చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా 26న తగిన కార్యక్రమాలు చేపట్టాలని అన్ని మంత్రిత్వ శాఖ విభాగాలను ఆదేశించింది.