జాతీయ వార్తలు

పంజాబ్‌లో అశాంతికి కాంగ్రెస్‌ తోడ్పాటు : ఉప ముఖ్యమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఆనాటి అశాంతి వాతావరణాన్ని మరోసారి సృష్టించడానికి ఈ రోజు రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తున్నది' అని పంజాబ్‌ ఉప ముఖ్యమంత్రి, అకాలీ దళ్‌ నేత సుఖ్‌బీర్‌ సింగ్ బాదల్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఉగ్రవాదులతో పొత్తు పెట్టుకున్న చరిత్ర ఆ పార్టీదని శనివారం విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు.