జాతీయ వార్తలు
కాంగ్రెస్ ఎంపీలతో సోనియా, రాహుల్ చర్చలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 27 November 2015
దిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో కాంగ్రెస్ ఎం.పీలతో ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ శుక్రవారం ఉదయం చర్చలు జరిపారు. ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించినట్టు తెలిసింది.