జాతీయ వార్తలు

దర్శకుడు శ్యామ్‌రామ్సే కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: హార్రర్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన శ్యామ్‌రామ్సే కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన మృతిచెందారు. 76 ఏళ్ల శ్యామ్ రామ్సే అంథేరీలో ఉంటున్నారు. అనారోగ్యం వాటిల్లడంతో కుటుంబ సభ్యులు కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్యామ్ రామ్సే కన్నుమూశారు. ఈ రోజు కుటుంబ సభ్యులు విలేపార్లేలో అంతిమక్రియలు నిర్వహించనున్నారు.దో గజ్ జమీన్ కే నీచే, దర్వాజా, పురానా మందిర్’, ‘వీర్నా పురానీ హవేలీ, తహల్కా తదితర బాలీవుడ్ సినిమాలకు దర్శకత్వం వహించారు.