జాతీయ వార్తలు

కరవు, వరదల నష్టంపై రాజ్‌నాథ్‌కు నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరవు, వరదల వల్ల జరిగిన నష్టంపై రాజ్‌నాథ్‌కు ఆయన నివేదిక అందజేశారు.