జాతీయ వార్తలు

చెన్నైలో సహాయక కార్యక్రమాలపై కేబినెట్‌ సెక్రటరీ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: వరద ప్రాంతాల పరిస్థితిపై కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, రైల్వే, సమాచార, విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. చెన్నైలో చేపట్టిన సహాయక కార్యక్రమాలపై కేబినెట్‌ సెక్రటరీ అడిగితెలుసుకున్నారు.