జాతీయ వార్తలు

చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో 8 కిలోల బంగారం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: ఇక్కడి ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం ఉదయం ఇద్దరు ప్రయాణీకులను కస్టమ్స్ అధికారులు సోదా చేసి 8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 2.75 కోట్లు ఉంటుందని అంచనా. తనిఖీల్లో ఓ ప్రయాణీకుడి నుంచి 5.5 కిలోలు, మరో వ్యక్తి నుంచి 2.5 కిలోల బంగారాన్ని గుర్తించారు.