జాతీయ వార్తలు
కరోనా కట్టడికి రూ. 200 కోట్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 19 March 2020
న్యూడిల్లీ: కర్నాటకలో కరోనా వ్యాధితో 76 ఏళ్ళ వ్యక్తి మృతి చెందాడు. కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప కరోనా వ్యాధి నివారణకు రూ. 200 కోట్లు విడుదల చేశారు. కర్నాటకలో బుధవారం మరో ఇద్దరకి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ రాష్ట్రంలో ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య 13కు చేరింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ సారథ్యంలో కర్నాటక ప్రభుత్వం టాస్క్ ఫోర్సును నియమిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.