జాతీయ వార్తలు

బెంగళూరు తొలి మహిళా క్యాబ్‌ డ్రైవర్‌ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: బెంగళూరులో తొలి మహిళా క్యాబ్‌ డ్రైవర్‌గా గుర్తింపు పొందిన భారతి వీరత్‌ సోమవారం రాత్రి ఉరివేసుకుని కన్పించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. ఆత్మహత్య కేసుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారతి తొలుత టైలర్‌గా పనిచేసి, రెండేళ్ల క్రితం బెంగళూరులో తొలి మహిళా ట్యాక్సీ డ్రైవర్‌గా గుర్తింపు పొందారు. ఇంటి యజమాని వెళ్లి చూడగా భారతి మృతదేహం సీలింగ్‌కు వేలాడుతూ కన్పించింది. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.