జాతీయ వార్తలు

అస్సాంలో ‘కమల’ వికాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి: ఈశాన్య రాష్టమ్రైన అస్సాంలో బిజెపి తొలిసారిగా సత్తా చాటుతోంది. పోలింగ్ రోజున జరిగిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టే ఫలితాలు వెలువడుతున్నాయి. అస్సాం అసెంబ్లీలో మొత్తం 126 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా బిజెపి 83 చోట్ల, కాంగ్రెస్ 24 చోట్ల, ఎఐయుడిఎఫ్ 11 స్థానాల్లో, ఇతరులు 8 చోట్ల ఆధిక్యత చూపుతున్నారు. బిజెపి సిఎం అభ్యర్థి, ప్రస్తుత కేంద్ర మంత్రి శర్వానంద్ సోనోవాల్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. బిజెపి అధికారంలోకి రాబోతోందని తేలిపోవడంతో సోనోవాల్‌కు అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ శుభాకాంక్షలు తెలిపారు.