జాతీయ వార్తలు
కేజ్రీవాల్‌పై సిరా దాడి చేసిన యువతి అరెస్ట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 January 2016
ఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆదివారం సిరా దాడి చేసిన భావన అరోరా అనే ఆమ్ ఆద్మీ సేన యువతిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆమెపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.