జాతీయ వార్తలు

యూపీ గవర్నర్ మెట్రోలో ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ సాధారణ ప్రయాణీకురాలిగా మెట్రోలో ప్రయాణించారు. లక్నోలోని చౌదరి చరణ్‌సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం మెట్రోస్టేషన్ నుంచి తన అధికారికి నివాసం రాజ్‌భవన్ చేరుకోవటానికి ఆమె మెట్రోలో ప్రయాణించారు. ఉత్తరప్రదేశ్ మెట్రో కార్పోరేషన్ ఎండీ కుమార్ కేశవ్, ఇతర డైరెక్టర్లు ఆమెకు స్వాగతం పలికి మెట్రో సేవల గురించి వివరించారు.