జాతీయ వార్తలు

దేశం విడిచి వెళ్లను :అమీర్ ఖాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై: దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపిస్తూ దేశం విడిచి వెళ్దామని తన భార్య ఆందోళనపడిందని వ్యాఖ్యానించిన అమీర్ ఖాన్ వివరణ ఇచ్చారు. తన ఇంటర్వ్యూ పూర్తిగా చూడనివాళ్లే కావాలని తనమీద బురదజల్లేందుకు ప్రయత్నించారని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నాడు. భారతదేశం తన మాతృభూమి అని, తానీ దేశాన్ని ప్రేమిస్తున్నానని చెబుతూ, ఇక్కడ పుట్టినందుకు తనను తాను అదృష్టవంతుడిగా భావిస్తున్నట్లు తెలిపాడు. తాను ఇక్కడే శాశ్వతంగా ఉండబోతున్నట్లు స్పష్టం చేశాడు.