జాతీయ వార్తలు

అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేస్తాం:అమిత్‌షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో అక్రమ వలసదారులకు అడ్డుకట్టవేస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ దేశంలో అక్రమ వలసదారులు, చొరబాటుదారులు ఎవరున్నా వెళ్లగొడతామని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోకు కట్టుబడి ఉందని అన్నారు. అసోంలో జరుగుతున్న జాతీయ పౌరుల నమోదు (ఎన్‌ఆర్‌సీ)లో మరింత పారదర్శకత కోసం ఎన్‌ఆర్‌సీ ప్రచురణ తుది గడువును జూలై 31 నుంచి మరింత పెంచే విషయం పరిశీలిస్తామని తెలిపారు.