జాతీయ వార్తలు

అభిమానులను అవమానించేలా అమీర్‌ఖాన్‌ వ్యాఖ్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో అసహనంపై బాలీవుడ్‌ నటుడు ఆమీర్‌ఖాన్‌ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆయన వ్యాఖ్యలపట్ల కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీర్‌ భారత్‌లో క్షేమంగానే ఉన్నారని.. ఆయన వ్యాఖ్యలతో తన అభిమానులను అవమానించారని కేంద్ర మంత్రి ముక్తర్‌ అబ్బాస్‌ నఖ్వీ అన్నారు. ఇలాంటి ఘోరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని మరో కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు. ఆమీర్‌ వ్యాఖ్యలపట్ల బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ఖేర్‌ ట్విట్టర్‌ వేదికగా ఆమీర్‌పై పలు ప్రశ్నలు సంధించారు.