జాతీయ వార్తలు

చంద్రబాబు ఇంటిని ఖాళీ చేయాలి:ఆళ్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి: ప్రజావేదిక భవనం పక్కనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండటం అన్యాయమని, తక్షణమే ఆ ఇంటిని ఖాళీ చేయాలని మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కరకట్టపై దాదాపు అరవై భవనాలను అక్రమంగా నిర్మించారని, వీటన్నింటికీ నోటీసులు ఇచ్చారని, ఈ కేసులు ఈనెల 21న కోర్టు ముందుకు రావాల్సి ఉండగా చంద్రబాబు వ్యవస్థను మేనేజ్ చేశారని అన్నారు. చంద్రబాబు నాయుడ్ని తాను వదలి పెట్టనని అన్నారు. ప్రజావేదిక కూల్చివేతపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారని అన్నారు.