జాతీయ వార్తలు

ఎయిర్ ఇండియా కమాండర్ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: విమానాన్ని నడిపేందుకు నిరాకరించిన ఓ కమాండర్‌ను ఎయిర్ ఇండియా సంస్థ విధుల నుంచి సస్పెండ్ చేసింది. ముంబయి-్భపాల్ మధ్య కొత్త సర్వీస్‌ను ఎయిర్ ఇండియా సంస్థ శుక్రవారం ప్రారంభించింది. తొలి సర్వీస్‌ను నడిపేందుకు ఓ సీనియర్ కమాండర్‌ను ఇదివరకే అధికారులు ఎంపిక చేశారు. అయితే, విమానం నడిపేందుకు తాను సుముఖంగా లేనని చివరి నిమిషంలో ఆ కమాండర్ చెప్పడం వివాదాస్పదమైంది. దీంతో క్రమశిక్షణారాహిత్యాన్ని సహించేది లేదంటూ ఆ కమాండర్‌ను ఎయిర్ ఇండియా సిఎండి అశ్వనీ లోహానీ సస్పెండ్ చేశారు. వేసవి రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు కొత్త సర్వీస్‌లను ప్రారంభించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది.