జాతీయ వార్తలు

అక్రమ ఆయుధాల కేసులో ఏడుగురికి జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఔరంగాబాద్‌ అక్రమ ఆయుధాల కేసులో ఏడుగురు దోషులకు ప్రత్యేక కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. మరో ఇద్దరికి 14ఏళ్లు, ముగ్గురికి 8ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2006లో జరిగిన ఈ కేసుకు సంబంధించి కోర్టు 12 మందిని దోషులుగా ఇటీవల నిర్ధారించింది. ముంబయి దాడుల (26/11) కేసులో నిందితుడు అబు జుందాల్‌ సహా ఏడుగురు దోషులకు జీవిత ఖైదు విధించింది. రాజకీయ నాయకులే లక్ష్యంగా భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు తరలిస్తూ కొందరు పట్టుబడ్డారు. 2006 మేలో వారి కుట్రను భగ్నం చేసి నిందితులను అరెస్ట్‌ చేశారు.