జాతీయ వార్తలు

ఆప్‌ ఎమ్మెల్యే సాహిరామ్‌ పహిల్వాన్‌పై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఆప్‌ ఎమ్మెల్యే సాహిరామ్‌ పహిల్వాన్‌పై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. యోగేశ్‌ అనే వ్యక్తిని గాయపరిచిన విషయంలో ఎమ్మెల్యేపై ఐపీసీ సెక్షన్‌లు 324, 341, 34 కింద కేసు నమోదు చేశారు. యోగేశ్‌ అనే వ్యక్తి ఇంటి ముందు సిమెంట్‌ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే సాహిరామ్‌ రోడ్డు నిర్మిస్తున్న సూపర్‌వైజర్‌ను పిలిచి నిర్మాణ పనులను ఆపేయమని బెదిరించాడు. ఎందుకు నిలిపివేయాలని ప్రశ్నించిన యోగేశ్‌పై ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేశారు. యోగేశ్‌ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.