తెలంగాణ
ఈవిఎంలకు ప్రింటర్లు ఏర్పాటు చేయండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 5 May 2016
హైదరాబాద్: పాలేరు ఉపఎన్నికలో అక్రమాలను నిరోధించేలా ఓటింగ్ యంత్రాల (ఈవిఎం)కు ప్రింటర్లు ఏర్పాటు చేయాలని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఉపఎన్నిక నిష్పక్షపాతంగా జరపాలన్న ఉద్దేశంతో ఖమ్మం కలెక్టర్, ఎస్పీ, మరో అధికారిని ఇటీవల బదిలీ చేసినా, అధికారుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. అధికార తెరాస పార్టీ ఒత్తిడికి లొంగిపోయి అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.