ఆంధ్రప్రదేశ్
హంపీకి వచ్చే విదేశీయులకు కరోనా పరీక్షలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 5 March 2020
బళ్లారి: హంపీ సందర్శనకు వచ్చే విదేశీ పర్యాటకులకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వైద్యాధికారులు ఏర్పాట్లు చేశారు. డా.వినోద్ నేతృత్వంలో ప్రత్యేక బృందం హంపీ విరూపాక్షేశ్వర దేవస్థానం పరిసరాల్లో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. హంపీ సందర్శనకు వస్తున్న విదేశీ పర్యాటకుల వివరాలు సైతం సేకరిస్తున్నారు. వారు ఏ దేశానికి చెందిన వారు, ఏఏ దేశాలు తిరిగి వచ్చారు
అన్న సమాచారం సైతం సేకరిస్తున్నారు. అందరికీ దగ్గు, జ్వరం, జలుబు ఉందోలేదో పరీక్షిస్తున్నారు