విజయవాడ
బాల్‌బ్యాడ్మింటన్ రాష్ట్ర అధ్యక్షుడు అమర్‌కుమార్ మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 11 November 2019
విజయవాడ (ఎడ్యుకేషన్), నవంబర్ 10: రాష్ట్ర బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చుక్కపల్లి అమర్‌కుమార్ ఆదివారం ఆనారోగ్యంతో మృతి చెందారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో భాదపడుతున్న అమర్‌కుమార్ ఆదివారం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గతంలో బాల్‌బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అధ్యక్షుడుగా కూడా సేవలందించారు. అమర్‌కుమార్ మృతి పట్ల రాష్ట్ర బాల్‌బ్యాడ్మింటన్ సంఘ కార్యదర్శి ఆర్ వెంకటరావు, జిల్లా సంఘ కార్యదర్శి వైవిబివి ప్రసాద్, తదితరులు సంతాపం తెలియజేశారు.