Others
శివం శివం శుభం శుభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 10 November 2019
- ఆర్.లక్ష్మణమూర్తి , 7207074899
భానుకోటి భాస్వరం జీవాత్మ పరమాత్మల ఏకత్వ రహస్యం
ఎదుగుదాం సామాన్య స్థాయి నుండి సాయుజ్య స్థాయికి
పెడదాం మనస్సును సతతం సద్గురు పాదాంబుజములపై
చేరుదాం శ్రీశైల శిఖర మనోలయ సమాధి గుహలలోకి
సదాశివాయ సాంబశివాయ సచ్చిదానంద బ్రహ్మమానస రూపాయ
అప్రమేయ ఆనందరూప మనోహర శాంత స్వరూపాయ
అష్టసిద్ధి ప్రదాయకం సకల మానవ కపాలాంతర సర్వం శివసంకల్పం
శోక మోహ లోభ దైన్య కోపతాప నాశనం జ్ఞానముక్తి సాధకం.