ఈ వారం తార
ఇప్పుడెలా...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 11 April 2016
కన్నడంలో గ్లామర్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న
హర్షికాపునాచ్చ తెలుగులో హీరోయిన్గా సెటిల్ అవ్వాలని గట్టి
ప్రయత్నాలే చేసింది. అప్పుడలా ఇప్పుడిలా సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు గ్లామర్ విషయంలో మంచి మార్కులే పడ్డాయి. ఇక సినిమా విషయంలో మాత్రం అంచనాలు తారుమారయ్యాయి. ఈ సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా జెండా పాతొచ్చని ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఈమెకు నిరాశే మిగిలింది. ఈ సినిమాతో హర్షికాకు అవకాశాలు దక్కడం గగనమేనని చెప్పాలి. అప్పుడెలా వుందోకానీ ఆమె పరిస్థితి ఇప్పుడెలా... అనేలా తయారైంది.