ఆంధ్రప్రదేశ్
దూసుకొచ్చిన పొక్లెయిన్: ఇద్దరు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 11 April 2016
విజయవాడ: కృష్ణా జిల్లా గూడూరు మండలం కంకటాల గ్రామం వద్ద సోమవారం ఉదయం ఓ గుడిసెపైకి పొక్లెయిన్ దూసుకురావడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.