ఆంధ్రప్రదేశ్
రెండోపెళ్లికి సిద్ధమైన భర్త: నిరసనకు దిగిన భార్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 6 April 2016
కడప: భర్త రెండోపెళ్లికి సిద్ధపడగా అతని ఇంటిముందు మొదటి భార్య ఆందోళన ప్రారంభించిన సంఘటన ప్రొద్దుటూరులో బుధవారం జరిగింది. పోస్టల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న అమర్నాథ్ రెండో పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకుని భార్యను బయటకు గెంటివేసి ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. దీంతో అతని ఇంటిముందు భార్య ఆందోళన చేపట్టింది.