ఆంధ్రప్రదేశ్
ఉద్యోగాల పేరిట వంచించిన ఒకరి అరెస్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 5 April 2016
విశాఖ: ఉద్యోగాలిప్పిస్తానని పలువురు యువకులను మోసగించిన కేసులో చంద్రశేఖర్ అనే నిందితుడిని విశాఖ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఇతని నుంచి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని వివరాలు రాబడుతున్నారు.