రుచి
ముంజలతో పాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 13 May 2018
కావలసిన పదార్థాలు:
-------------------------
తాటి ముంజలు, రెండు కప్పులు, చల్లని పాలు, ఐస్‌క్యూబ్స్, పంచదార, కుంకుమపువ్వు, యాలకులపొడి, డ్రై ఫ్రూట్స్
తయారీ విధానం: ముందుగా పాలను కాచి చల్లార్చుకోవాలి. తాటి ముంజలను తొక్కతీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాలల్లో పంచదార, కుంకుమపువ్వు, డ్రై ఫ్రూట్స్, యాలకులపొడి కలపాలి. తరువాత ఇందులో సన్నగా కట్‌చేసి ఉంచుకున్న తాటి ముంజలను, ఐస్‌క్యూబ్స్‌ను కలిపి చల్లచల్లగా సర్వ్ చేయాలి. అంతే తమిళనాడు స్పెషల్ ముంజలతో పాలు తయారు.